Maama Choodaro
Lyrics
తాళం వెయ్యరో సరికొత్తగ పాటే పాడరో మేళం ఊదరో ఇన్నాళ్ళకు ఇది కుదిరిందిరో మామా చూడరో కథ మళ్ళీ మొదలైందిరో చూస్తావేందిరో దరువేస్తూ అడుగే వెయ్యరో గడియారం చూడద్దురో మన గత కాలం ఎగిరొచ్చిందిరో సరదాల సందళ్ళలో నువు తుది ఆటే ఆడేయ్యరో నీ స్నేహం దూరమై (ఎంతకాలం) ఈనాడే చేరువై (నిండే ప్రాణం) తియ్యని జ్ఞాపకం గుండెనే తాకితే తియ్యని జ్ఞాపకం గుండెనే తాకితే (త తాకితే త తాకితే తక తక తాకితే) ఉప్పొంగేటి ఎన్నో ఎన్నో ఆనందాలే వెల్లువల్లే ముంచేస్తుంటే ఎంత బాగుందో ఆ సందోహంలో మనసేమయ్యిందో ఇక ఎన్నాళ్ళైనా అంతం కాని బంధాలెన్నో నిన్ను నన్ను బంధిస్తుంటే ఎంత బాగుందో ఆ బంధంలోన ఎంత బలముందో
Audio Features
Song Details
- Duration
- 04:29
- Key
- 4
- Tempo
- 95 BPM