Boggu Ganilo
Lyrics
సారు మస్తుంది నీ జోరు గేరు మార్చింది నీలో హుషారు డోరు తీసిందిలే పోరి ప్యారు బురు బుర్రు మోటరు కారు బొగ్గు గనిలో రంగు మణిరా Yee Oh! చమక్కుమందిరా చిక్కినాదిరా దక్కినాదిరా నీకే కన్నె మోహిని సితారా Yo! A class-u నక్క తోక తోక్కిందే నీ లక్కు నిదరింక రాదే నీ కలకు పక్కా మాసోడికి దొరికే బస్తీ bumper-u సరుకు ఇంకేంది యాద్గిరికే మొక్కు సై సై సై రాజా సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ హే సై సై సై రాజా సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ బొగ్గుట్ట పోరగాడ శీనయ్య నువట్టా సిగ్గులంటే ఎట్టయ్యా బొంబాటు పిల్లదింక నీదయ్య యాయా తస్సాదియ్య ముకట్టు ముత్యమంటి పిల్లయ్య, తగ్గట్టు జోడి మంచిగుందయ్య లుంగీ ఎగ్గట్టి సింగులాగ రావయ్య, దిల్లు దీంతా దీంతా దరువెయ్య తెల్ల తోలురా అందగత్తెరా Ye Oh! ఏసెయ్ కత్తెర సదువుకుందిరా సందమామ రా పోరి నిన్నే కోరుకుందిలేరా RayBan-u కళ్ళతోన ఏం చూసిందో నీలో ఎగబడి పైపైనే వాలిందే సరెలే అట్టాగే కానీ సర్దుకుపో సరదాలో ఈ సమయం పోతే రానందే సై సై సై రాజా సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ హే సై సై సై రాజా సై సై చెయ్ చెయ్ చెయ్ రా మజా చెయ్ హే బొగ్గుట్ట పోరగాడ శీనయ్య నువట్టా సిగ్గులంటే ఎట్టయ్యా బొంబాటు పిల్లదింక నీదయ్య యాయా తస్సాదియ్య ముకట్టు ముత్యమంటి పిల్లయ్య, తగ్గట్టు జోడి మంచిగుందయ్య లుంగీ ఎగ్గట్టి సింగులాగ రావయ్య, దిల్లు దీంతా దీంతా దరువెయ్య బొగ్గు గనిలో
Audio Features
Song Details
- Duration
- 03:00
- Key
- 1
- Tempo
- 100 BPM