Oka Thotalo
Lyrics
ఒక తోటలో. ఒక కొమ్మలో. ఒక పువ్వు పూసింది మహరాణిలా. మహలక్ష్మిలా. ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని... అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల. వాగువంక. చెట్టుచేమ. గువ్వగూడు. ఆశీర్వదించాలి ఒక తోటలో. ఒక కొమ్మలో. ఒక పువ్వు పూసింది మహరాణిలా. మహలక్ష్మిలా. ఆ పువ్వు నవ్వింది ఎన్నో రంగుల పువ్వు. ఎండ కన్నే ఎరగని పువ్వు సుందరమైన పువ్వు. పలు సుగుణాలున్న పువ్వు ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చూడాలి ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో... ఆ పువ్వే. హాయిగ ఉండాలి ఒక తోటలో. ఒక కొమ్మలో. ఒక పువ్వు పూసింది నీరును పోసి పెంచి. పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా... దేవుడు వేరే లేడు కదా తోటమాలే పువ్వుకి దేవుడుగా మాలికి పువ్వుకు మధ్యన అనుబంధం... ఎన్నడూ వాడదుగా ఒక తోటలో. ఒక కొమ్మలో. ఒక పువ్వు పూసింది మహరాణిలా. మహలక్ష్మిలా. ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలని నింగినేల. వాగువంక. చెట్టుచేమ. గువ్వగూడు. ఆశీర్వదించాలి
Audio Features
Song Details
- Duration
- 03:54
- Key
- 5
- Tempo
- 90 BPM