Sampangi
Lyrics
(दूल्हा देखा दुल्हन देखि दोनों के दिल जोरसे धड़के బుగ్గల్లో సిగ్గులు మొలిసాయి మరుమల్లెలు మద్దుగా చూసాయి వెచ్చని ఊపిరి మోస్తుంటే గుండెల్లో పెరిగే వేగం గుప్పెడు చెప్పుడు చేస్తుంటే రమ్మంటు కబురే చేసాయి ఖమ్మంగా కౌగిలి అడిగాయి) ♪ సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లోన ఉన్న ఎన్నో అర్థాలోయమ్మ సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా ♪ నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుంది ఓ నీడ తాకుటకై ఒకటే ఆశ పడుతోంది పరిసరి పాసనిస నినిపమరిస రిపమప మండుటెండల్లో నీ ఊసే మంచుగా తోచే ఓ ఎదను తాకగానే ఎదో హాయి రగిలెనే చాటుమాటుగా నిన్నే నే చుస్తున్నానే గుండె మాటున నిన్నే పూజిస్తున్నానే ఆ మాటే నీ మదిని చేరే రోజే పండుగలే సంపంగి రెమ్మ పూబంతివమ్మ సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా ♪ రాత్రి వేళల్లో నీ తలపే జోల పాడేనే ఓ కలలో నిన్నే చూసి మురిసిపోతానే ఉదయమే అయినా మేల్కొన్న మనసు పడనిదే ఓ కనులు తెరవగనే కలగా మిగిలిపోదువని ఏకాంతాన నీ ఊహలో జీవిస్తానే ఎన్నేళ్ళైనా నీ కొరకే ఎదురు చూస్తానే నీకోసం ఆ మరణాన్నైనా ప్రేమిస్తానమ్మా సంపంగి రెమ్మ పూబంతివమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా
Audio Features
Song Details
- Duration
- 05:09
- Key
- 4
- Tempo
- 120 BPM