Podagantimayya
Lyrics
పురుషోత్తమా... పురుషోత్తమా... పురుషోత్తమా... పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్మునేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమ గారవించి దప్పిదీర్చు కాలమేఘమా... గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ చెడనీక బ్రతికించే సిద్దమంత్రమా రోగాలడచి రక్షించే...
Audio Features
Song Details
- Duration
- 05:31
- Key
- 5
- Tempo
- 80 BPM