Break The Rules

Lyrics

Break the rules, break the rules, just break the rules
 రోదసీ లో దూసుకెళ్లరో కేరళ
 Make the rules, make the rules, let's make the rules
 మనము కోరుకుంటే దొరికే chocolate లా
 Sodium, Radium, Rodium, Helium Barium,Tharium కుంది formula
 (Formula formula formula)
 మన పాటల్లో lyrics మాటల్లో ethics గుండెల్లో freedom కి లేదు formula
 (Formula formula formula)
 క్షణాల जिंदगी లో no compromise అనేలా
 మన విరగ పరుగు తరగ తురగ తిరుగు లేని గోలా
 ♪
 Break the rules, break the rules, just break the rules
 రోదసీ లో దూసుకెళ్లరో కేరళ
 Make the rules, make the rules, let's make the rules
 మనము కోరుకుంటే దొరికే chocolate లా
 ♪
 మోహన మురళిని వలచిన వాడు
 తియ్యగా రాధని గెలిచిన వాడు
 కమ్మని వేళలు కొలిసెను వాడు
 పరిమళ వనమున ప్రియమగు వాడు
 చిన్ని కృష్ణుడు మా చేతికందాడు
 చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు
 చిన్ని కృష్ణుడు మా చేతికందాడు
 చిలిపి కృష్ణుడు మా మనసు వదలడు
 హరే హరే మురారే హరే హరే మురారే
 హరే హరే మురారే హరే హరే మురారే
 ♪
 Class room లో bench కే అతుక్కు పోకురా రెక్కలే విప్పి చూడరా
 ఓ rank కోసం పోటీనే కాసేపు ఆపారా romance కీ space ఇవ్వరా
 తీయ్ పరదా చెయ్ సరదా
 వెలిగి పోదా కలల పరదా
 ఆ fire కి ice కి నీరుకి జోరుకి speed కి ఉందొక formula
 మనల్లె తెగువ పొగరు జిగురు వగరుకేదంట formula
 యుగాల యువతరంలో సరైన History లో
 మన విరగ పరుగు తరగ తురగ తిరుగు లేని గోలా
 ♪
 Break the rules, break the rules, just break the rules
 రోదసీ లో దూసుకెళ్లరో కేరళ
 Make the rules, make the rules, let's make the rules
 మనము కోరుకుంటే దొరికే chocolate లా
 

Audio Features

Song Details

Duration
04:06
Key
4
Tempo
128 BPM

Share

More Songs by Raghu Dixit

Albums by Raghu Dixit

Similar Songs