Yedo Yedo
Lyrics
ఎదొ యెదొ నాలొ పులకింత కలిగె భాగ్య రెఖ వరియించెలె ప్రేమ రెఖ నాలొ హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమికొట్టునులె ప్రీయతమా హృదయం నీకె నీకె నీన్ను కొరిన కన్నె ముందర మౌనమన్నదె కష్టములే మాటలాడని క్షణములన్నియు నష్టములె మాట తెలుపని అసలు అర్ధము మౌనము లొనె ఉన్నది ఉన్నది మౌనము తెలిపి మాటలుదుతె మంచిది శూర్యుని లాగ నా ముందు వెలిసావ్ మంచు బిందువల్లె కరిగితివె ప్రీయతమా హృదయం నీకె నీకె కలయె ఐతె ఉండి పొదాం నిజమె ఐతె సాగిపొదం కలయె ఐతె ఉండి పొదాం నిజమె ఐతె సాగిపొదం ఎదొ యెదొ నాలొ పులకింత కలిగె భాగ్య రెఖ వరియించెలె ప్రేమ రెఖ నాలొ హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమికొట్టునులె గుండే పీల్చిన శ్వాస ఎప్పుడు నిశ్వాసమగుటయె న్యాయము న్యాయము శ్వాస వాసనగ మారిపొవుటయె మర్మం కనులు కాంచిన కలలు ఎప్పుడు తెలుపు నలుపుగ తెలియును తెలియును రంగులాగ అవి మారిపొవుటే మర్మం భొధి వృక్షమల్లె నీ కనులు చూడ నీ చూపు నాలొ జ్ఞానం మాయెనె ప్రీయతమా హృదయం నీకె నీకె ఎదొ యెదొ నాలొ పులకింత కలిగె భాగ్య రెఖ వరియించెలె ప్రేమ రెఖ నాలొ హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమికొట్టునులె ఆఆ హాఅ ఆ హా ఆఆ హాఅ ఆ హా
Audio Features
Song Details
- Duration
- 05:50
- Key
- 1
- Tempo
- 182 BPM