Yedhi Yedhi
Lyrics
ఏది ఏది కుదురేది ఏది ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఏది ఏది కుదురేది ఏది ఎదలో... ఏది ఏది అదుపేది ఏది మదిలో... లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక పెదవే పేదై నీదై ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలో... ఏది ఏది అదుపేది ఏది మదిలో... ఓఓఓ ఓఓఓ నే ఓడే ఆట నీ వాటం అంట ఎంతో ఇష్టంగా నే పాడే పాట నీ పెరేనంట చాలా కాలంగా నాకంటూ ఉందా ఓ ఆశ నీ ఆశే నాకు శ్వాస ఊహ ఊసు నీతోనే నింపేసా నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే కలలే కళ్ళైచూస్తూ ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలో... ఏది ఏది అదుపేది ఏది మదిలో... నా కాలం నీదే నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్లౌతున్నా ఓహొ నీ పాఠం నేనే నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా నాలోకం నిండా నీ నవ్వే నాలోను నిండా నువ్వే తీరం దారి దూరం నువ్వయ్యావే నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే మనలో నువ్వు నేను ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలో... ఏది ఏది అదుపేది ఏది మదిలో... లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక పెదవే పేదై నీదై ఉంటే ఏది ఏది కుదురేది ఏది ఎదలో ఏది ఏది అదుపేది ఏది మదిలో... ఓఓఓ
Audio Features
Song Details
- Duration
- 06:06
- Key
- 11
- Tempo
- 100 BPM