Ria

Lyrics

she made me falls a move
 you got to keep me away from her
 keep it down, break it down
 what you waiting for baby girl
 let me tell you this
 you broke my heart, yeah.!!!
 she made me falls a move
 you got to keep me away from her
 keep it down, break it down
 what you waiting for baby girl
 let me tell you this
 you broke my heart, yeah.
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముద్దొస్తున్నవే
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముంచేస్తున్నవే
 o sunny sunny morning ల నువ్వే పన్నీటి జల్లె
 మనసుని తడిపే మద్యానం నువ్వే
 న necklace road-uసాయంత్రం
 న వెన్నెల రాత్రి ఏకాంతం
 నది నిథురా చెరిపే సంగీతం నువ్వే నువ్వే
 అట్ట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు
 నాతోనే ఉంటావ్
 చుట్టూ రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావు
 అట్టఅప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు
 నాతోనే ఉంటావ్
 చుట్టూ రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావు
 అట్ట
 falling falling falling falling
 falling falling in love
 falling falling falling falling
 falling falling in love
 అట్ట
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముద్దొస్తున్నవే
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముంచేస్తున్నవే
 she made me falls a move
 you got to keep me away from her
 keep it down, break it down
 what you waiting for baby girl
 let me tell you this
 you broke my heart, yeah!
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముద్దొస్తున్నవే
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముంచేస్తున్నవే
 Falling baby.
 Falling baby.
 she made me falls a move
 you got to keep me away from her
 keep it down, break it down
 what you waiting for baby girl
 let me tell you this
 you broke my heart, yeah!
 mini glamour గాని అందంsecret-e ఏమిటని
 కానీ విని ఎరుగని మెల్ల మెల్ల మెరుపులే soo many
 ని చూపే alaska summer
 నీ నవ్వే sahara winter
 నీ love-e versacé flavour flavour
 rainy shower oh baby baby oooh.
 అట్టఅప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు
 నాతోనే ఉంటావ్
 చుట్టూ రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావు
 అట్టఅప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు
 నాతోనే ఉంటావ్
 చుట్టూ రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావు
 falling falling falling falling
 falling falling in love
 falling falling falling falling
 falling falling in love
 అట్ట
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముద్దొస్తున్నవే
 ఆ రియా రియా రియా రియా రియా రియా నువ్వే ముంచేస్తున్నవే
 
Audio Features

Song Details

Duration
04:04
Key
11
Tempo
140 BPM

Share

More Songs by Rabbit Mac

Albums by Rabbit Mac

Similar Songs