Lakshmi Rave Ma Intiki
1
views
Lyrics
కాటుక దిదిన కాంచన మాల వెన్నెల తాకిన వెన్నెల బాల వంపుల సొంపుల చంపకమాల వోని కట్టిన ఉత్పలమాల నీ చుట్టురా తిరిగా పనిమాల ఓయమ్మలల ఓ చరుసిల నేనిన్ను చాల ప్రెమించనమ్మొ ప్రియురాల ఓ మేఘమాలా నేన్నేమో నీల మారలే చూడు మనిబాల ఇదిగో ఇదిగో ఈడు అడిగిన్ధంమో తోడు కాదు కూడదు అనకే మధుబాల కాటుక దిదిన కాంచన మాల వెన్నెల తాకిన వెన్నెల బాల వంపుల సొంపుల చంపకమాల వోని కట్టిన ఉత్పలమాల నీ చుట్టురా తిరిగా పనిమాల ఓయమ్మలల. చెప్పలాంటి కల్లెమొ తిప్పుకుంటూ చూపులే రువ్వుతుంటే ఉగిందే మనసే ఉయ్యాలా నిత్యమల్లె పువ్వలె ముత్యమల్లె నువ్వట్ట నవ్వుతుంటే తిరిగేస్త నీ కొంగేనకల కల్లోకోచి నువ్వు కల్లోలలే తెస్తే భబొఇ అగేదేట్ట కధే నావల్ల ఏది గురుతే రాదు నిన్నే చూస్తూ ఉంటె ఏమో ఎమ్చేసవే మతిపోగోట్టేల చేప్పెది ఇన్నవె ఓ చినదాన దాచిన మనసే దోచినధన తన అంటే నేనే తందానా కాటుక దిదిన కాంచన మాల వెన్నెల తాకిన వెన్నెల బాల వంపుల సొంపుల చంపకమాల వోని కట్టిన ఉత్పలమాల నీ చుట్టురా తిరిగా పనిమాల ఓయమ్మలల. ఊగే ఊగే జడగంట గుండెల్లోన గుడి గంట మొగిస్తుంటే నాలో ఏదో తిల్లాన జారే జారే నీ పట్టు కురులే చూసి నా మనసే పట్టు జారి పోతుందే నిజమే ఓ మైన బుంగ మూతి పెట్టి సిన్గారంగా నన్ను బొడ్లో కొంగే చేసి దోపెస్తున్నవే అందం చందం మంచి గంధంలగా నూరి బంధం వందేలకి వేస్తున్నవే అన్నుల మిన్నుల కిన్నెరసాని అలకల కులుకుల ఓ అలివేణి వధకు రావే ముదుల మహారాణి కాటుక దిదిన కాంచన మాల వెన్నెల తాకిన వెన్నెల బాల వంపుల సొంపుల చంపకమాల వోని కట్టిన ఉత్పలమాల నీ చుట్టురా తిరిగా పనిమాల ఓయమ్మలల ఓ చరుసిల నేనిన్ను చాల ప్రెమించనమ్మొ ప్రియురాల ఓ మేఘమాలా నేన్నేమో నీల మారలే చూడు మనిబాల ఇదిగో ఇదిగో ఈడు అడిగిన్ధంమో తోడు కాదు కూడదు అనకే మధుబాల కాటుక దిదిన కాంచన మాల వెన్నెల తాకిన వెన్నెల బాల వంపుల సొంపుల చంపకమాల వోని కట్టిన ఉత్పలమాల నీ చుట్టురా తిరిగా పనిమాల ఓయమ్మలల...
Audio Features
Song Details
- Duration
- 04:49
- Key
- 11
- Tempo
- 152 BPM