Chantyna Bujjaina

Lyrics

మనకు తగు మనిషొకడుండి, వాడిలోన వేడి ఉంటే, యాయాయా
 ఎదురుపడి ఎగబడిపోతూ, వాడితోటి ఆడుకుంటే, యాయాయా
 చంటైనా, బుజ్జైనా, ముసుగేసుకొచ్చింది మూర్తైనా,
 జానైనా, శీనైనా, boy-friend కాబోయేదెవడైనా సై
 స స్స స్స సై
 నువు సై అన్నా అనకున్నా సై
 చంటైనా, బుజ్జైనా, ముసుగేసుకొచ్చింది మూర్తైనా,
 జానైనా, శీనైనా, boy-friend కాబోయేదెవడైనా సై
 స స్స స్స సై
 నువు సై అన్నా అనకున్నా సై
 Faceకి maskఉన్నా चलता है, మనసుకి వేస్కోకురా
 పరిచయమవకున్నా परवा नई, figureని missకాకురా
 ఉన్నది మాలో vacancy
 (Take a chance baby)
 కలిసెను మీతో frequency
 (Make a move baby)
 Kissఇస్తూ kiloల్లెక్కన, up up ఆపైన
 కొలిచేస్తూ గజాల్లెక్కన (One more inch)
 నచ్చినవన్నీ చేసిన వాడికి వెచ్చని currency ఇచ్చేసేందుకు సై
 స స్స స్స సై
 నీ కుడి నాకు ఎడమైంది సై
 Arts ఐనా, Science ఐనా, ఆ మాటకొస్తే ఏ group ఐనా,
 Husk ఐనా, Risk ఐనా, ఎదురొస్తే ఏ Corny kissకైనా సై
 స స్స స్స సై
 ఈ సమయాన ఎవడైనా ససస్స ససస్స సై
 Fifty percent డ్రెస్సుల్లో పిలుపే తెలిసిందిలే
 Hundred percent అందంతో ఆటకు తయ్యారేలే
 మొదలెట్టాలొక one-day match
 (Come on, baby, come on)
 మనకింకెందుకు net practice
 (Get on, baby, get on)
 నీ body play-groundగా
 (Nobody umpiring)
 ముచ్చెమటే score-boardగా
 (Yeah yeah yeah)
 ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో offఅయ్యేందుకు సై (స సై, స సై, స సై)
 స స్స స్స సై (స సై, స సై, స సై)
 మీరేమన్నా అనుకున్నా సై
 Wham pam, wham pam
 Wham pam, wham pam
 Wham pam, wham pam
 Wham pam, wham pam
 Thank you mam
 

Audio Features

Song Details

Duration
05:27
Key
11
Tempo
120 BPM

Share

More Songs by M. M. Keeravani

Similar Songs