Ramachandraya Mangalam
2
views
Lyrics
పల్లవి రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చరణములు 1.కోసలేశాయ మంద హాస దాస పోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళం 2.చారుమేఘరూపాయ చందనాదిచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం 3.లలితరత్నమండలాయ తులసివనమాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళం 5.పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజ వాహనాయ అతుల మంగళం 6.విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభద మంగళం 7.రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
Audio Features
Song Details
- Duration
- 01:55
- Key
- 5
- Tempo
- 160 BPM