Vennelave Vennelave

Lyrics

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే

 ♪

 నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా

 ఇది సరసాలా తొలి పరువాలా జత సాయంత్రం సయ్యన్న మందారం

 చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
 పిల్లా, పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
 పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన
 ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ
 ♪
 వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే
 నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
 ♪
 ఎత్తయిన గగనంలో నిలిపే వారెవరంట
 కౌగిట్లో చిక్కు పడే గాలికి అడ్డెవరంట
 యద గిల్లి గిల్లి వసంతమే ఆడించే
 హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు
 పిల్లా,పిల్లా పూదోట నిదరోమని పూలే వరించు వేళ
 పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ
 ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు
 వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే
 నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
 
Audio Features

Song Details

Duration
05:59
Key
6
Tempo
91 BPM

Share

More Songs by Hariharan

Albums by Hariharan

Similar Songs