Adireti

Lyrics

అదిరేటి డ్రస్సు మేమేస్తే బెదిరేటి look మీరిస్తే దడ
 ఆ మీకు దడ
 హుందాగ మేము నడిచొస్తే, సరదాగ మీరు అడ్డొస్తే, దడ
 ఆ మీకు దడ
 వీదికెక్కిన వనితేలే నేటి sensation
 కన్నె చూపులొ ఉన్నదిలే super temptation
 దూరముంచు దూరముంచుదాం ఓహో హో
 World నంతా ఊరించుదాం ఓహో హో
 తయ్యతక్క తయ్యతక్క తోం
 తారలకు చేతులేత్తుదాం
 అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి look మీరిస్తే దడ
 ఆ మీకు దడ
 హుందాగ మేము నడిచొస్తే, సరదాగ మీరు అడ్డొస్తే, దడ
 ఆ మీకు దడ
 తిరిగినా pipe లా (వళ్ళంత glamour లే)
 ఎదిగిన వయసులో (ఎత్తైన humour లే)
 నే విన్న జోకులనే sensor వినలేదే
 నే వేసే dressలనే film star వెయ్యలేదే
 మడికట్టు chudidar (మాయమాయే)
 Holloywood Bollywood (పోనే పోయే)
 అదికట్టు ఇదికట్టు (బోరాయే)
 చివరికేమో పంచకట్టు (పారే పోయే)
 దూరముంచు దూరముంచుదాం ఓహో హో
 World నంతా ఊరించుదాం ఓహో హో
 తయ్యతక్క తయ్యతక్క తోం
 తారలకు చేతులేత్తుదాం
 అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి look మీరిస్తే దడ
 ఆ మీకు దడ
 హుందాగ మేము నడిచొస్తే, సరదాగ మీరు అడ్డొస్తే, దడ
 ఆ మీకు దడ
 నడుములో మడతలే వెదికినా దొరకవులే
 Heart లో beat లే ECG కందవులే
 ఇటువంటి వార్తలనే BBC చెప్పదులే
 నాలాంటి అందాన్ని MTV చూపదులే
 ముక్కులతొ మాటలతొ (ముక్కాల)
 మారుమూల ములకల (ముక్కాబులా)
 విన్నదంతా వింతకాదు (గోపాల)
 వింతైతే ఘోషిస్తా (ముక్కాబులా)
 దూరముంచు దూరముంచుదాం ఓహో హో
 World నంతా ఊరించుదాం ఓహో హో
 తయ్యతక్క తయ్యతక్క తోం
 తారలకు చేతులేత్తుదాం
 అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి look మీరిస్తే దడ
 ఆ మీకు దడ
 హుందాగ మేము నడిచొస్తే, సరదాగ మీరు అడ్డొస్తే, దడ
 ఆ మీకు దడ
 వీదికెక్కిన వనితేలే నేటి sensation
 కన్నె చూపులొ ఉన్నదిలే super temptation
 దూరముంచు దూరముంచుదాం ఓహో హో
 World నంతా ఊరించుదాం ఓహో హో
 తయ్యతక్క తయ్యతక్క తోం
 తారలకు చేతులేత్తుదాం
 

Audio Features

Song Details

Duration
05:51
Key
1
Tempo
88 BPM

Share

More Songs by Hariharan'

Similar Songs