Aakaasama

Lyrics

ఆకాశమా ఆకాశమా తలవంచితివి ఈ వేళ
 వెదనని సోదనని తలదన్ని నువు సాగాలా
 ఆకాశమా ఆకాశమా తలవంచితివి ఈ వేళ
 వెదనని సోదనని తలదన్ని నువు సాగాలా
 అనుబంధమే విడిపోయి నీ ప్రాణమ్మల్లాడినది
 గువ్వగూటినే కూల్చేసెడి సుడిగాలి వీచినది
 విధికి ఎదురే ఈ దేహం యదని పెనుభారం మోసేవా
 ఆకాశమా ఆకాశమా తలవంచితివి ఈ వేళ
 వెదనని సోదనని తలదన్ని నువు సాగాలా
 ♪
 తల్లి ఒళ్ళో ఆడుకుంటుంటే శోకములే లేవురా
 తండ్రినిను కాచుకుంటుంటే లోకములే నీవిరా
 పెనవేసిన బంధాలలో పెనుచీకటి వెలుగాయేనా
 విడిపోయిన మన ఆ కన్నులే నీ కన్నీటికి నెలవాయేరా
 వయసొచ్చి కూడమనము మన దారి తప్పినాము
 ఆకాశమా ఆకాశమా తలవంచితివి ఈ వేళ
 వెదనని సోదనని తలదన్ని నువు సాగాలా
 ♪
 మొగ్గ విచ్చే పూవులిచ్చునది ఎప్పటికీ గంధమే
 గుండల్లోన ప్రేమ పంచునది వీడని ఈ బంధమే
 నీ మదిలో వ్యధ తెలిపేదెలా
 నీ బంధాలనే ఇక కలిపేదెలా
 ప్రేమించేందుకే జీవించాలిరా
 ఆ భగవంతుడే దీవించేనురా
 మన బతుకు పంట చేలే
 అనుకుంటే మనకు మేలే
 ఆకాశమా ఆకాశమా తలవంచితివి ఈ వేళ
 వెదనని సోదనని తలదన్ని నువు సాగాలా
 

Audio Features

Song Details

Duration
04:02
Tempo
123 BPM

Share

More Songs by Haricharan

Albums by Haricharan

Similar Songs