Akkineni Akkineni
2
views
Lyrics
నువ్వు నేను ఇక matching matching మన ఈడు జోడు ఇక matching matching ♪ Gold-u ring-u చూడు matching matching నా gold-u రంగు నీకు matching matching ♪ నువ్వు నేను ఇక matching matching మన ఈడు జోడు ఇక matching matching Gold-u ring-u చూడు matching matching నా gold రంగు నీకు matching matching నీ phone ring tone-u (Matching matching) ఆ tone లోని మత్తు (Matching matching) మత్తె ఎక్కించు scent-u (Matching matching) నా sentiment-u కూడా (Matching matching) Scent ఓ decent ఓ నీతోనే match అవ్వని అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి అక్కినేని అక్కినేని నీతో నేను set అయిపోనీ అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి ♪ King-u నేను queen నువ్వు matchingలే మన kingdom నీకు నాకు matchingలే Moon నేను light నువ్వు matchingలే నా moonlight smile నీతో matchingలే Song నేను tune నువ్వు matchingలే నాతోనే నువ్వు tune అయితే matchingలే నీ చెంగు చెంగంటు నీ వెంటే running, मुझको ले जारे అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి అక్కినేని అక్కినేని నీతో నేను set అయిపోనీ ♪ Sun నువ్వు sign నేను matchingలే నీకు నాకు sunsign matchingలే Sweet నేను hot నువ్వు matchingలే నా sweetheart నువ్వు అయితే matchingలే Rose నేను milk నువ్వు matchingలే నీ rosemilk dance నాతో matchingలే రోజుకు ఒక్క sweet ఇచ్చుకుంటూ treat నాకు తిప్పు ఊరంతా అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి అక్కినేని అక్కినేని నీతో నేను set అయిపోనీ అక్కినేని అక్కినేని నేనేరా నీకు diamond రాణి నువ్వు నేను ఇక matching matching మన ఈడు జోడు ఇక matching matching Gold-u ring-u చూడు matching matching నా gold రంగు నీకు matching matching
Audio Features
Song Details
- Duration
- 03:41
- Key
- 11
- Tempo
- 101 BPM