Tharangini (From "Cobra (Telugu)")

2 views

Lyrics

(తరంగిణి తరంగిణి గినిని గిని గినిని
 తరంగిణి తరంగిణి తరన తరంగిణి
 తరంగిణి తరంగిణి గినిని గిని గినిని
 తరంగిణి తరంగిణి తరన తరంగిణి)
 తరంగిణి తరంగిణి
 తన మదె విహార వాసవి
 కలలలో నిజములొ దొరకని అందాల ఓ మగువే
 చెలిమికి ఇంకో శ్రుతివే
 ముఖములో మెరిసే ప్రేమా
 మోహాలు పెంచే భామా
 తన చెంత జతగా ఉంటే
 ఊపిరాడని గిలిగింతే
 మొత్తమీ భూమికి సరదా
 తన బరువు మోస్తే
 తన బాటే పదమని ఉరికె ఉరికె హృదయం
 ఎద మధనం ఉరికె ఉరికె
 తన కోసం తనువే మరిగె మరిగె తరుణం
 అరె మనసు మురిసె మురిసె
 చీకటిన వెలుగై వచ్చే
 కలతలను దూరం చేసె
 నెమలి కను చూపీ కూన
 ముత్యముల వానీజానా
 (తరంగిణి తరంగిణి గినిని గిని గినిని
 తరంగిణి తరంగిణి తరన తరంగిణి)
 ♪
 నీ పరిచయమే బ్రతుకుననా
 ఎనలేని విరుల వనం
 చనువుల చలువే కురిపించే
 దేవత నా సిరుల జగం
 గడియారంతో పని లేదే మనకీ
 ఒకరికొకరాడు దొంగాటా
 కలిసె చూపుల్లో గెలుపంట
 నీ కన్నుల్లో నా కలలే నవ్వేనంట
 (తరంగిణి తరంగిణి గినిని గిని గినిని
 తరంగిణి తరంగిణి తరన తరంగిణి)
 ముఖములో మెరిసే ప్రేమా
 మోహాలు పెంచే భామా
 తన చెంత జతగా ఉంటే
 ఊపిరాడని గిలిగింతే
 మొత్తమీ భూమికి సరదా
 తన బరువు మోస్తే
 తన బాటే పదమని
 ఉరికె ఉరికె హృదయం
 ఎద మధనం ఉరికె ఉరికె
 తన కోసం తనువే
 మరిగె మరిగె తరుణం
 అరె మనసు మురిసె మురిసె
 (తరంగిణి తరంగిణి గినిని గిని గినిని
 తరంగిణి తరంగిణి తరన తరంగిణి) తరన తరంగిణి
 (తరంగిణి తరంగిణి గినిని గిని గినిని
 తరంగిణి తరంగిణి తరన తరంగిణి)
 

Audio Features

Song Details

Duration
03:40
Key
9
Tempo
145 BPM

Share

More Songs by A.R. Rahman

Albums by A.R. Rahman

Similar Songs