Ee Hridayam

2 views

Lyrics

ఈ హృదయం కరిగించి వెళ్ళకే
 నా మరు హృదయం అది నిన్ను వదలదే
 ♪
 (Hosanna hosanna)
 (Hosanna hosanna)
 ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకేమవ్వలా
 హో నిన్నకాక మొన్న వచ్చి ఏ మాయ చేశావే పిల్లిమొగ్గలేసిందిలా
 హోసన్నా గాలుల్లో నీ వాసన
 హోసన్నా పువ్వుల్లో నిను చూసినా
 ఏ సందు మారినా, ఈ తంతు మారునా
 నావల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా
 (Hosanna)
 ఊపిరినే వదిలేస్తున్నా
 (Hosanna)
 ఊహల్లో జీవిస్తున్నా
 (Hosanna)
 ఊపిరినే వదిలేస్తున్నా
 (Hosanna)
 (Everybody wanna know I feel like, I feel like
 I really wanna be here with you
 Is that enough to say that we are made for each other
 It's love that is hosanna true)
 (Hosanna, be there when you're calling I'll be there
 Hosanna, feeling like the whole life was changed
 I never wanna be the same
 It's time we rearrange
 I take a step, you take a step, and me I'm calling out to you)
 (Hello)
 (Hello, hello yo hosanna)
 (Hosanna
 Hosanna)
 ♪
 రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా
 ఆ తేనెగింజ పళ్ళున్న కొమ్మల్లే పైపైన అందకుండ ఉంటావుగా
 Hosanna, ఆ మబ్బు వానవ్వదా
 Hosanna, ఆ కొమ్మ తేనివ్వదా
 నా చెంత చేరవా, ఈ చింత తీర్చవా
 ఏమంట నేను నీకు అంత కానివాణ్ణి కానుగా
 (Hello, hello, hello yo hosanna)
 (Hosanna)
 ఆయువునే వదిలేస్తున్నా
 (Hosanna)
 ఆశల్లో జీవిస్తున్నా
 (Hosanna)
 ఆయువునే వదిలేస్తున్నా
 (Hosanna)
 ♪
 ఈ హృదయం కరిగించి వెళ్ళకే
 నా మరు హృదయం అది నిన్ను వదలదే
 ఈ హృదయం కరిగించి వెళ్ళకే
 నా మరు హృదయం అది నిన్ను వదలదే
 

Audio Features

Song Details

Duration
05:29
Key
7
Tempo
86 BPM

Share

More Songs by A.R. Rahman

Albums by A.R. Rahman

Similar Songs