Telusaa Telusaa
Lyrics
సజనా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని ♪ రాశా రాశా నీకే ప్రేమని రాశా రాశా నువ్వే నేనని ♪ దం దం దం దదందం ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం దం దం దం దదందం ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నాలోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ♪ తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాశా రాశా నీకే ప్రేమని రాశా రాశా నువ్వే నేనని ఏదేదో ఏదో ఏదో ఇదీ ఏనాడూ నాలోనే లేనిది నీపైనే ప్రేమయ్యిందే చెలీ నా ఊపిరే నిలిపావురా నాకళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నాలోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ♪ ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదనీ నువు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీపైన గుమ్మరించి ప్రేమించనా కొత్తగా మనస్సునే పిలిచావురా నాలోకమై పోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ♪ తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాశా రాశా నీకే ప్రేమని రాశా రాశా నువ్వే నేనని
Audio Features
Song Details
- Duration
- 04:24
- Key
- 4
- Tempo
- 168 BPM