April Mayilae (From "Idhayam")
Lyrics
ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా ఈ ఉరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా ఇక చాలయా అరె పోవయా జూన్ జూలైలో ముద్దబంతులే విరిసెను విరిసెను తేనె జల్లులే కురిసెను కురిసెను పాలపొంగులే తెలిసెను తెలిసెను కన్నె చిలకలన్ని మనకు విందులు రా. కుర్తా మాక్సీల సల్వార్ కమీజుల ఆడపిల్లలే ఎక్కడ ఎక్కడని ఎదురు చూసెనే లేత కన్నులే పోలిస్ కాన్స్టెబుల్ కన్నె వగలకే గుటకలేసెనే పొలం గట్టున దిష్టిబొమ్మలా బిగిసిపోయెనే డ్రైవింగ్ హోటల్స్ ఈ ఊరి బీచ్ డల్ అయిపోయే చూడండి మల్లెపూవులే మాకే లేవని కలత పడితిమి మేమే ఇది న్యాయమా ఇంత ఘోరమా వెత తీరునా కాలేజ్ చిలకలు కాన్వెంట్ కులుకులు సినిమాకెళ్ళితే టాక్సీ డ్రైవరు చొంగ కార్చుతూ మీటరేసెనే చిలిపి వేడుక చూచు వారిలో బులుపు రేపెనే కన్నె పిల్లలే రోడ్డు దాటుతూ వెక్కిరించిరే స్టెల్లా మేరీస్ క్వీన్ మేరీస్ రంగు రంగుల పూలవనం వొంపు సొంపులు కులికే వేళ ఎదను పొంగె ఆనందం ఇక పాటలే ఈ పూటలే భలే జోరులే
Audio Features
Song Details
- Duration
- 05:10
- Key
- 2
- Tempo
- 77 BPM